Jaladeeksha

    కృష్ణానదిలో జలదీక్ష : మోడీ దుర్మార్గమైన ప్రధాని : హీరో శివాజీ

    February 10, 2019 / 04:57 AM IST

    విజయవాడ : గుంటూరులో మోడీ పర్యటనకు వ్యతిరేకంగా ప్రత్యేక సాధన సమితి కార్యకర్తలు కృష్ణా నదిలో జల దీక్షకు దిగారు. ఏపీకి అన్యాయం చేసిన మోడీ ఏ మొహం పెట్టుకొని పర్యటనకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. హీరో శివాజీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. �

10TV Telugu News