-
Home » Jalagam Venkatarao
Jalagam Venkatarao
Jalagam Venkatarao: కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా.. మూడు నెలల్లో ఎమ్మెల్యేగా ఏం చేయాలో ఎజెండా ఉంది
July 26, 2023 / 01:27 PM IST
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని జలగం వెంకట్రావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా మూడు నెలల్లో కొత్తగూడెం నియోజకవర్గంకు ఏం చేయాలో నాకు ఎజెండా ఉందని, ఆ మేరకు ముందుకు సాగుతానని జలగం వెంకట్రావు తెలిపారు.
High Court : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు, కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించిన ధర్మాసనం
July 25, 2023 / 12:12 PM IST
వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు నివేదిక సమర్పించారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. సమగ్ర విచారణ అనంతరం వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.