Home » jamal kashoggi
సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యపై సౌదీ యువరాజ్ మహమ్మద్ బిన్ సల్మాన్ మౌనం వీడారు. తన హయాంలోనే ఖషోగ్గి హత్య జరిగిందని,దీనికి తానే బాధ్యత వహిస్తానని సల్మాన్ అన్నారు. వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ అయిన ఖషోగ్గిని బిన్ సల్మాన్ హత్య చేయించాడ