Home » James Webb telescope
ఆ గ్రహంపై నీటి ఆవరి ఉనికిని గుర్తించారు. డబ్ల్యూఎస్ఏపీ-18బీ గ్రహాన్ని పరిశోధకులు 2009లో గుర్తించారు.
నాసా శక్తివంతమైన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ నక్షత్రాలు జన్మించిన సృష్టియొక్క మెరిసే రాతి స్తంభాలను పోలిన చిత్రాన్ని తీసింది. అత్యంత వివరణాత్మక ప్రకృతి దశ్యాన్ని పోలిన ఈ చిత్రం..
అంతరిక్షంలో రెండు నక్షత్రాల వేలిముద్రల వంటి చిత్రాన్ని క్లిక్ మనిపించింది. దీని గురించి నాసా పరిశోధకులు వివరిస్తూ.. అంతరిక్షంలో రెండు నక్షత్రాలు ప్రతి 8 ఏళ్లకోసారి కలుస్తాయని చెప్పారు. ఇవి కలిసే సమయంలో వాటిలో ఆ నక్షత్రాలు వెలువరించే వాయువ�
అంతరిక్షంలో బృహస్పతి కంటే అతి పెద్దదైన గ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఈ భారీ గ్రహం జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు చిక్కింది. ఈ భారీ గ్రహాన్ని హెచ్ఐపీ 65426 బీగా పిలుస్తున్నారు. ఈ గ్రహం నివాసగయోగ్యం కాదని పరిశోధకులు తేల్చారు. దీనిపై రాతి ఉప�
జేమ్స్ వెబ్ టెలిస్కోపు... గురు గ్రహానికి సంబంధించిన ఆసక్తికర దృశ్యాలను లోకానికి అందించింది. అత్యంత శక్తిమంతమైన ఈ స్పేస్ క్రాఫ్ట్... గురు గ్రహాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో ఆవిష్కరించింది. బృహస్పతి చుట్టూ వలయాలు ఉన్న సంగతిని జేమ్స్ వెబ్ టెలి�
నక్షత్రాల గుట్టు తేల్చేందుకు అత్యాధునిక జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అతి పెద్ద ‘చక్రం’ వంటి గెలక్సీని గుర్తించింది. ఆ గెలాక్సీకి ‘కార్ట్ వీల్ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు.
అంతరిక్షంలోని సుదూర గ్రహాలను, పాలపుంతలను వీక్షించి..విశ్వం గుట్టు తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ "నాసా" ప్రయోగించిన "జేమ్స్ వెబ్" టెలీస్కోప్ మరో ముందడుగు వేసింది.