Home » Jammu and Kashmir
జమ్మూ కాశ్మీర్లో దేశంలోనే తొలిసారిగా 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్ను
గత జనవరి 20, 21 తేదీల్లో జమ్ము-కాశ్మీర్ పరిధిలోని నల్వాల్ ప్రాంతంలో పేలుళ్లు జరిగాయి. వరుసగా రెండు రోజులపాటు జరిగిన పేలుళ్లలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుపై పోలీసులు విచారణ జరిపి తాజాగా నిందితుడు అరిఫ్‌ను అరెస్టు చేశారు.
జమ్మూకశ్మీర్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్ మార్గ్ లో గల స్కీ రిసార్ట్ ను భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సుమారు 19 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు.
‘వెన్ను చూపని వీరులు’ మన భారత జవాన్లు. టెర్రరిస్టులు మానవ బాంబులుగా మారి ఎదురొస్తున్నా వెన్ను చూపక..మమ్మల్ని దాటుకుని నా దేశంవైపు చూడు అనే గుండె ధైర్యం గల మన ఆర్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. గుండె నిండా చెదరని సాహసం..విపత్కర పరిస్థితుల్లో�
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం 7గంటలకు జమ్ము డివిజన్లోని కతువా జిల్లాలోని హిరనగర్ నుంచి మొదలైంది. ఉదయం 8గంటలకు సాంబ జిల్లాలోకి యాత్ర చేరుకుంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ వెంట యాత్రలో పాల్గొన్నారు.
జమ్మూలోని నర్వాల్ పారిశ్రామిక ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. కాగా, రాహుల్ యాత్ర ప్రస్తుతం జమ్మూలోని ఛాద్వాల్ ప్రాంతంలో కొనసాగుతోంది. జోడో యాత్ర ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి, బాంబు పేలుళ్లు సంభవించిన ప్ర�
జమ్మూకశ్మీర్‌లో వరుస బాంబు పేలుళ్లు
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర 14 రాష్ట్రాల్లో కొనసాగింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ రాష్ట్రం 14వ రాష్ట్రం. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 3,000 కిలోమీటర్లకు పైగానే నడిచారు. వాస్తవానికి రాహుల్ చేపట్టిన ఈ యాత్
అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించాలని గత ఏడాది ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించింది. అయితే అందుకు చైనా అడ్డుపడిన విషయం విధితమే. భారతదేశం, అమెరికా ఇప్పటికే తమ దేశీయ చట్టాల ప్రకారం మక్కీని ఉగ్రవాది జాబితాలో చేర్చా�
ఉత్తరభారతాన్ని మంచు గజ గజ వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. చలి గాలుల తీవ్రతకు ఉష్ణోగ్రతలు ఘనంగా పడిపోతున్నాయి. జమ్మూకశ్మీర్ లో మంచు ఉప్పెన ముంచుకొచ్చింది.