Home » Jammu and Kashmir
జమ్ముకశ్మర్ లోని జమ్ములో పేలుడు కలకలం రేపింది. మంగళవారం రాత్రి జమ్ము సమీపంలోని సిధ్రా వంతెన దగ్గర అనుమానాస్పద పేలుడు సంభవించింది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
జమ్ముకశ్మీర్..అందాలకు కేరాఫ్ అడ్రస్. మంచు దుప్పటి కప్పుకున్న భూతల స్వర్గం. ఒక్కసారి అక్కడికి వెళితే మరోసారి చూడాలనిపించే అందాల స్వర్గ ధామం. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఈ స్వర్గాన్ని వెదుక్కుంటూ పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. 75 ఏళ్ల స�
2019లో ఈ సంస్థను నిషేధించడానికి ముందు వరకూ పలు పాఠశాలల నుంచి నెట్వర్క్ దీనికి ఉండేది. కశ్మీరీ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ మూలసంస్థగా కూడా జమాతేకు పేరుంది. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే కారణంగా జమాతేపై నిషేధం వేటు పడింది. �
జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 1932లో ఏర్పడింది. కశ్మీర్ బలమైన నేత షేక్ అబ్దుల్లా, చౌదరి గులాం అబ్బాస్ ఈ పార్టీని స్థాపించారు. మొదట ఈ పార్టీ పేరు ఆల్ జమ్మూ కశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్. 1939లో జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీగా పేర�
జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో ఇద్దరు హైబ్రీడ్ టెర్రరిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. సోపోర్‌లోని షా ఫైజల్ మార్కెట్ వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి�
తన తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి పదవిని విడిచిపెట్టిన తర్వాత 2005లో ఆయనకు ఈ ప్రాంతం కేటాయించినట్టు చెప్పారు. ఆ ప్రకారం చూసినప్పుడు సీఎం కోసం ఉద్దేశించిన బంగ్లా అంటూ అధికారులు చెప్పడం సరికాదని తెలిపారు. కోర్టును ఆశ్రయించనున్నారా అన
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకున్న అనేక నిర్ణయాలు ఈ మార్పుకు కారణం అయ్యాయని అమిత్ షా అన్నారు. దేశంలోని అనేక కల్లోల ప్రాంతాలు నేడు ప్రశాంతంగా ఉన్నాయని, అందుకు తాను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొ�
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు చేసిన గ్రనేడ్ దాడిలో యూపీకి చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందారు.
కాశ్మీర్ పండిట్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం జమ్ము-కాశ్మీర్, షోపియన్ జిల్లాలో ఒక కాశ్మీరీ పండిట్‌ను తీవ్రవాదులు కాల్చి చంపారు. తీవ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఉగ్రవాదులను ముట్టబెట్టే క్రమంలో ఆర్మీడాగ్ ‘జూమ్’కు రెండు తూటాలు తగిలాయి. అయినా, ఉగ్రవాదులు పారిపోకుండా అది వీరోచితంగా పోరాడింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో భాగస్వామిగా మారింది. తీవ్రంగా గాయపడ్డ జూమ్ కు చికిత్స అందిస్తున్నారు. జ�