Home » jammu street vendor
రకరకాల ఫుడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని తినడం మాట ఎలా ఉన్నా తయారీ విధానం చూస్తుంటేనే భయం కలుగుతోంది. జమ్మూలో ఓ వీధి వ్యాపారి తయారు చేసిన చట్నీ చూస్తే షాకవుతారు.