Home » Jamsetji Tata
దాతృత్వం పేరు చెబితే మొదటగా వినిపించే పేరు టాటా ట్రస్ట్. భారత్ లో ఎన్నో సంవత్సరాల నుంచి టాటా ఇచ్చిన విరాళాలు కోట్లలో ఉంటాయి. మరి టాటాలు చేసిన దానాలు మరొకరు చేయలేదా..? దానగుణంలో టాటాలే టాప్ ఎందుకయ్యారు..? ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినా, కరో