Jan 25

    రిపబ్లిక్ డే : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు 

    January 25, 2019 / 05:36 AM IST

    హైదరాబాద్:  సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జనవరి 25 రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ క్రమలో ట్రాఫిక్ పరిమితులను ప్రజలు పాటించాల్సివుంది.  పరేడ్ గ్రౌండ్ వద్ద శనివారం ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ట�

10TV Telugu News