Home » Jan Andolan Satyagraha
మహారాష్ట్ర : ప్రముఖ గాంధేయవాది, సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి మోడీపై నిప్పులు చెరిగారు. లోక్ పాల్, లోకాయుక్తల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన 81 ఏళ్ల హజారే మరోసారి దీక్ష చేపట్టారు. జనవరి 30వ తేదీన మహార