Jan Gan Man Yatra

    కన్హయ్య కుమార్ వాహనంపై రాళ్ల దాడి..ఉద్రిక్తత

    February 5, 2020 / 03:29 PM IST

    JNUSU మాజీ అధ్యక్షుడు, సీపీఐ లీడర్ కన్హయ్య కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా ఆయన జన్ గన్ మన్ పేరి�

10TV Telugu News