Home » jana sainiks
pawan kalyan : గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన జనసేన పార్టీకి కష్టాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఓటమి తర్వాత నేతలంతా ఎవరి దారి చూసుకుంటే జన సైనికులు మాత్రమే సేనానికి అండగా ఉన్నారు. అయ�
అధినేత రెండు చోట్ల ఓడిపోయినా ఆయన ఒక్కడు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచాడు. కొద్ది కాలం పార్టీ అజెండానే మోశాడు. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. అధికార పార్టీకి ఆయన