Home » Jana Sena activists
ఏపీలో ఇసుక కొరతపై జనసేన పార్టీ చేపట్టిన లాంగ్ మార్చ్‌లో అపశృతి చోటుచేసుకుంది. సభావేదిక వద్ద కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు జనసేన కార్యకర్తలు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే సభావేదిక వద్ద ఉన్న బారికేడ్లలో విద్యు