-
Home » janagraha Deeksha
janagraha Deeksha
Janasena MLA Rapaka : వైసీపీ సభలో జనసేన ఎమ్మెల్యే
October 22, 2021 / 08:10 AM IST
తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనాగ్రహ దీక్షలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. వైసీపీ కండువా వేసుకుని రాజోలులో ర్యాలీ నిర్వహించిన రాపాక.. అనంతరం దీక్షలో కూర్చున్నారు.