Home » Janardan Dhatraj
ఏపీలో టీడీపీకి విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్‌టీ రిజర్వుడు నియోజకవర్గం అయిన కురుపాంలో తెలుగుదేశం తరుపున నామినేషన్ వేసిన వీటీ జనార్దన్ నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్‌తో పాటు