Home » Janareddy
ఇప్పటికే నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా జానారెడ్డి రెండవ తనయుడు కుందూరు జయవీర్ రెడ్డి ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతుంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 14మంది అభ్యర్ధులతో తొలి విడత లిస్ట్ ప్రకటించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం పోటీపై పునరాలోచన చేయాలని సీపీఎం ను కోరింది. ఆ పార్టీకి చెంద�
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విందు రాజకీయాలు మొదలయ్యాయి. పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మాణిక్యం ఠాగూర్ పార్టీ నేతలతో వ్యక్తిగతంగా భేటీ అవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ వన్ ఫ్యామిలీ.. వన్ టికెట్ ఫార్ములాను ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. అయితే.. ఇందులో కొన్ని కండీషన్స్ పెట్టారు.. ఆ కండీషన్స్‌లో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయ్. ఇన్ని పెట్టినా.. తెలంగాణ కాంగ్రెస్‌లోని ఆ పెద్దాయనకు.. మళ్లీ పెద్ద కష�
దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకించి కర్నాటక, తెలంగాణలపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. వరంగల్ లో రైతు గర్జనకు హాజరుకానున్నారు.(Rahul Gandhi Eyes Telangana)
నాగార్జున సాగర్‌లో గెలుపెవరిది... తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. రాజకీయాల్లో సీనియర్ నేతతో ఇద్దరు యువకులు ఢీకొడుతుండటం ఆసక్తి రేపుతోంది. మూడు ప్రధాన పార్టీలు కూడా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. సాగర్‌లో జెం
నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే తన అభ్యర్థిని ప్రకటించేసింది కాంగ్రెస్. సీనియర్ నేత జానారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. మంగళవారం(మార్చి 16,2021) రాత్రి ఏఐసీసీ అధికారికంగా ప్ర
నాగార్జున సాగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్.. అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ టికెట్ కోసం గట్టిపోటీ నెలకొనగా.. అభ్యర్థి ఎంపికపై తర్జనభర్జన పడుతోంది. ఇప్పటికే నియోగజకవర్గంలో సర్వే నిర్వహించిన అ�
What are the problems in Nagarjuna Sagar constituency? : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక త్వరలోనే జరగబోతోంది. ఈ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు కన్నేశాయి. ప్రధాన పార్టీల తరుపున ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉండటంతో ఆయా పార్టీల క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ఉప ఎన్నికల పేరుతో అ