Janasainks

    ఎన్నికల ప్రచారంపై జనసేనాని సమీక్షలు

    January 3, 2019 / 01:21 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయాలని చూస్తున్న జనసేనాని..అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలను చుట్టేసిన పవన్ కళ్యాణ్..తాజాగా పార్టీ నాయకులు..అభిమానులతో చర్చిస్తున్నారు. 2019 ఎన్నికల ప్రచారం విజయవాడ నుంచి ప్రారంభిస్�

10TV Telugu News