Home » Janasena 10th formation day
నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకు రోజుకు రూ.2 కోట్లు. అంటే, 20-25 రోజులు పని చేస్తే దాదాపు రూ.45కోట్లు తీసుకుంటా. అంటే, ప్రతి సినిమాకు అంత ఇచ్చేస్తారని నేను చెప్పను. కానీ, నా యావరేజ్ స్థాయి అది. మీరిచ్చిన స్థాయి అది. మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. �
మాటలు పడ్డా ఓర్పుతో సహించాం.. ఇక చాలు.. ప్రజల అండతో త్వరలోనే జనసేన ప్రభుత్వాన్ని స్ధాపిస్తాం అని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణలో 30వేల మంది.. పులివెందుల సహా అన్ని చోట్ల క్రియాశీల కార్యకర్తలు జనసేనకు అండగా ఉన్నారని పవన్ వెల్లడించార�
ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం (బందరు)లో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ఎజెండాను ప్రకటించనున్నారు.
జనసేన పార్టీ 10వ వార్షికోత్సవ సభ వేదిక వద్దకు పవన్ కల్యాణ్ చేరుకున్నారు. రాత్రి తొమ్మిది గంటల తర్వాత పవన్ సభా వేదికపైకి వచ్చారు. ఆలస్యం అయినప్పటికీ జనసేన కార్యకర్తలు పవన్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు. లక్షలాది మందితో సభా ప్రాంగణం కిటకిటల�