Janasena Nominatiom

    పవన్ కళ్యాణ్ ఆస్తులు.. అప్పుల వివరాలు ఇవే!

    March 22, 2019 / 02:07 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆస్తుల విషయం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. తన దగ్గర  డబ్బు లేదంటూ పలుమార్లు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు కూడా. అయితే తాజాగా ఆయన దగ్గర ఉన్న ఆస్తులను ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్.. విశాఖ జి

10TV Telugu News