Home » janasena office tolet board
ఏపీలో మరో జనసేన ఆఫీస్ క్లోజ్ అయ్యింది. జనసేన నేతలు ఆఫీస్ భవనాన్ని ఖాళీ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని జనసేన పార్టీ ఆఫీస్ కి టులెట్ బోర్డు పడింది. ప్రత్తిపాడులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో జనసేన ఆఫీస్ ఉంది. పార్టీ కార్యాలయాన్ని ఖ�