Home » Janasena Party Camp Office
కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ ఆఫీస్ కి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని దూషించడం, మొన్న పవన్ కల్యాణ్ విజయనగరం పర్యటనలో నకిలీ పోలీస్ అధికారి హల్ చల్ చేయడం.. నేడు క్యాంప్ ఆఫీస్ పైన డ్రోన్ పలుమార్లు చక్కర్లు కొట్టడం.. �