Home » JanaSena Party Chief
రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. అంబేద్కర్ ను రాజ్యాంగ కమిటీకి అద్యక్షుడిని చేసింది మహాత్మా గాంధీ. తనను విభేదించినాకూడా అంబేద్కర్ కు గాంధీ సముచిత స్థానం కల్పించారు.
విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులోనికి ఎవరూ రాకుండా ఆంక్షలెందుకు అంటూ ప్రశ్నించారు. పోలీసులు వ్యక్తులకు సపోర్ట్ చేయవద్దని, లా అండ్ ఆర్డర్ కోసం నిలబడాలని నాదెండ్ల మనోహర్ కోరారు
వాలంటీర్ సురేష్ ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేశారు.
బయట ప్రాంతాలకు విధుల నిమిత్తం వెళుతున్న పోలీస్ సిబ్బందికి భోజన, వసతి సదుపాయాలు ఎలా ఉంటున్నాయి? అనే విషయంపై ఒక ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో మదింపు జరగవలసి ఉంది.