-
Home » Janasena Party Executive Meeting
Janasena Party Executive Meeting
Jana Sena : తెలంగాణపై పవర్ స్టార్ ఫోకస్, సమావేశంలో కీలక ఉపన్యాసం
October 9, 2021 / 08:38 AM IST
జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణపై ఫోకస్ చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కసరత్తు మొదలుపెట్టారు. హైదరాబాద్ లోని జె.పి.ఎల్. కన్వెన్షన్లో సమావేశం జరగనుంది.