Home » JanaSena Rythu Deeksha
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారంగా తక్షణమే రూ. 10వేలు సాయంగా అందించి మొత్తంగా రూ.35వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ దీక్షలో కూర్చొన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్‌కు ఆం�