Home » Janasena Symbol Glass
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనను సింబల్ కష్టాలు వెంటాడుతున్నాయి.
రాష్ట్రంలో 10శాతానికి పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని, గ్లాసు సింబల్ ఇతరులకు కేటాయించొద్దని జనసేన ఈసీని కోరింది.