Home » Janasena women's wing
జనసేన మహిళ విభాగం పోసాని కృష్ణ మీద ఫిర్యాదు చేయడానికి సైబరాబాద్ సీపీ కార్యాలయానికి చేరుకుంది. పవన్ పై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సీపీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.