Home » janasenaa
పవన్ ప్రమాణ స్వీకారానికి సభా ప్రాంగణంలో వచ్చిన రెస్పాన్స్ చూసి అక్కడికి వచ్చిన వేరే రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కి చాలామంది అభిమానులు ఉన్నారు. పవన్ సభ పెడితే లక్షల్లో అభిమానులు వస్తారు. పవన్ ని ఎవరన్నా ఏమన్నా అంటే పవన్ అభిమానులు విమర్శలు చేస్తారు. అయి�