Home » Janavani
దివ్యాంగులకు కనీసం పెన్షన్ ఇవ్వలేని అంధకారంలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆయన బస చేసిన హోటల్ వద్దకు అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తను ఉంటున్న హోటల్ కిటికీలోంచి అభివాదం చేశారు.
జనవాణి గొంతు నొక్కేస్తామంటే ఎలా ?
మా నాయకులు బయటికొచ్చేవరకు జనవాణి వాయిదా
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలు తెలుసుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖలో ‘జనవాణి’ కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘పోర్టు కళావాణి ఆడిటోరియం’ వద్ద లిఖిత పూర్వకంగా
విశాఖ ఎయిర్పోర్ట్కు పోటెత్తిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్
‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రెండో విడత జనవాణి నిర్వహించారు. ఈ సందర్భంగా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ నగర్లో వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జా చేశారని ఒక కుటుంబం పవన్ క�
ప్రశ్నిస్తే బెదిరించడం వైసీపీ నైజం అంటూ ధ్వజమెత్తారు. ''రోడ్లు లేవని ప్రజలు ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. అన్యాయాన్ని నిలదీస్తే భయపెడుతున్నారు. పథకాలు ఆపేస్తామని హెచ్చరిస్తున్నారు. పిరికితనం నిండిన జనానికి ధైర్యం ఇంజెక్ట్ చేయాల
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం సహా వివిధ జిల్లాల నుంచి బాధితులు తరలివచ్చారు. వ్యక్తిగత, సామాజిక సమస్యలు, వారి ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లారు బాధితులు.