Home » Janhvi Kapoor At Manish Malhotra Diwali Party
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి తన అందాల ఆరబోతతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అమ్మడు సోషల్ మీడియాలో తరుచూ పరువాల ప్రదర్శనతో అభిమానులను అలరిస్తూ ఉండగా, తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఏర్పాటు చేసిన దివాలీ పార్టీలో గ్ర�