Home » Janhvi Kapoor Bikini
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుస ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని షాక్ చేస్తుంది. తాజాగా బ్లూ అవుట్ ఫిట్ లో జిల్ జిల్ జిగేల్ అనిపిస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకొంది.
అందాల భామ జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే, సోషల్ మీడియాలో తన అందాల ఆరబతోకు ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. అమ్మడి అందాల సోయగాలు చూసేందుకు అభిమానులు ఆమె సోషల్ మీడియా అకౌంట్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారు.