Home » Janhvi Kapoor Bikini Pics
అందాల భామ జాన్వీ కపూర్ తన సినిమాల్లో అందాలను ఆరబోయడంలో ఎలాంటి వెనకడుగు వెయ్యదు. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా, తాజాగా తన కొంటెచూపులతో కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది ఈ బ్యూటీ.