Home » Janhvi Kapoor Half Saree Photos
జాన్వీ కపూర్ తన పుట్టిన రోజు నాడు ఇలా హాఫ్ శారీలో అతిలోక సుందరినే తలపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
శ్రీదేవి కూతుళ్లు, బాలీవుడ్ అక్కచెల్లెళ్ళు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ధన్‌తెరాస్ సందర్భంగా ఇలా లంగాఓణిలో ముస్తాబయి ఫొటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.