-
Home » Janhvi Kapoor Latest Pics
Janhvi Kapoor Latest Pics
Janhvi Kapoor: అందాలతో కుర్రకారు గుండెలను ఉక్కిరిబిక్కిర చేస్తున్న జాన్వీ కపూర్
October 24, 2022 / 05:36 PM IST
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ చేసే అందాల విందుకు అభిమానులు ఫిదా అవుతుంటారు. తాజాగా అమ్మడు శారీలో చేసిన అందాల ఆరబోత అబ్బాయిల గుండెల్ని ఉక్కిరిబిక్కిరి చేస