Home » Janhvi Kapoor Latest Stills
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవల టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. ఆమె చేసే సినిమాల కంటే కూడా అమ్మడి గ్లామర్ చర్చనీయాంశంగా మారింది. ఇక సౌత్‌లో ఈ బ్యూటీ త్వరలోనే ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ ఫోటో�
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎలాంటి డ్రెస్ వేసినా ఆమె అందాల ఆరబోతకు ఓ ప్రత్యేకత ఉంటుంది. వెస్టర్న్ వేర్‌లో అమ్మడి అందాలు చూసేందుకు అభిమానులు ఎంతగా ఇష్టపడతారో, ఇండియన్ వేర్‌లోనూ ఆమె అందాలకు అంతే అభిమానులు ఉన్నారు. తాజాగా అమ్మడు చీరకట్టులో చ�