-
Home » Janhvi Kapoor New Pics
Janhvi Kapoor New Pics
Janhvi Kapoor: అందం చూడవయా అంటోన్న జాన్వీ!
June 25, 2022 / 05:14 PM IST
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుసగా సినిమాలు చేస్తూనే, సోషల్ మీడియాలో తన ఘాటైన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో కాకపుట్టించేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.