Home » Janhvi Kapoor Photos
జాన్వీ కపూర్ తన పుట్టిన రోజు నాడు ఇలా హాఫ్ శారీలో అతిలోక సుందరినే తలపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
అందరికంటే ఎక్కువగా అనంత్ - రాధికా వేడుకల్లో హైలెట్ అయింది జాన్వీ కపూర్.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తన కొత్త ఫోటోషూట్లో.. ముత్యాల డ్రెస్సులో పరువాలు ఒలికిస్తూ అబ్బాయిల మనసుని దోచుకుంటున్నారు.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సోషల్ మీడియా ఫోటోషూట్స్ తో అబ్బాయిల మనసు దోచుకుంటూ ఉంటారు. తాజాగా ఈ భామ రెడ్ డ్రెస్సులో గులాబీలా కనిపిస్తూ అబ్బాయిల గుండె గిల్లుతున్నారు.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా ఓ ఈవెంట్ కోసం ఇలా బ్లాక్ డ్రెస్లో మెరిపిస్తూ అందాలని ఆరబోస్తూ హాట్ పోజులిచ్చింది.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. తిరుమలకు ఇలా పద్దతిగా పట్టుచీరలో వచ్చి అలరించింది జాన్వీ.
బాలీవుడ్ సిస్టర్స్ జాన్వీ కపూర్, ఖుషీ కపూర్.. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ షోకి గెస్టులుగా వెళ్లారు. ఇక అక్కడ కెమెరాకి అదిరేటి అందాలతో ఫోజులిచ్చి కుర్రాళ్ళ గుండె గిల్లుతున్నారు.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్.. తన కొత్త ఫోటోషూట్ తో సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నారు. రెడ్ ఫిట్ డ్రెస్సులో పరువాలు ఒలికిస్తున్న జాన్వీ ఖతర్నాక్ లుక్స్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
అందాల భామ జాన్వీ కపూర్.. రీసెంట్ గా తన సోషల్ మీడియాలో చీర ఫోటోలు షేర్ చేశారు. ఆ పిక్స్ లో జాజిపువ్వులా కనిపిస్తూ.. తన చీర పరువాలతో మత్తెక్కిస్తున్నారు.
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు పోస్ట్ చేసే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా చీకట్లో తడిసిన అందాలతో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసింది.