Home » Janhvi Kapoor Photos
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా ఇలా హాట్ ఫోజులతో మెరిపిస్తుంది.
దేవర భామ జాన్వీ కపూర్ తాజాగా వైట్ డ్రెస్ లో తన అందాలను చూపిస్తూ వైట్ & బ్లాక్ ఫొటోలు షేర్ చేసింది.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా క్రిస్మస్ స్పెషల్ గా ఇలా పొట్టి డ్రెస్ లో హాట్ హాట్ గా బీ నాటీ అంటూ ఫోటోలు పోస్ట్ చేసింది.
హీరోయిన్ జాన్వీ కపూర్ దీపావళి సందర్భంగా ఇలా చీరలో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
ఇటీవలే దేవర సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి మెప్పించిన జాన్వీ కపూర్ తాజాగా ఇలా మెరిసేటి చీరలో మెరిపిస్తుంది.
ఇటీవలే దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా ఇలా మెరిసిపోతూ హాట్ ఫోజులతో అలరించింది.
జాన్వీ కపూర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం లంగావోణీలో అందంగా ముస్తాబయింది. కానీ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ఆ డ్రెస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నిన్న దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరుగగా ఆ ఈవెంట్ కోసం జాన్వీ కపూర్ ఇలా బంగారంలా మెరిపిస్తూ స్పెషల్ గా రెడీ అయింది.
దేవర ట్రైలర్ లాంచ్ లో భాగంగా సినిమా ప్రమోషన్స్ బాలీవుడ్ లో మొదలు పెట్టేసారు. ఈ ప్రమోషన్స్ కోసం జాన్వీ కపూర్ ఇలా అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.
జాన్వీ కపూర్ తాజాగా ఇలా చీరలో అందంగా తయారయి మెరిపిస్తుంది.