Janhvi Kapoor : ‘దేవర’ ఈవెంట్ కోసం లంగావోణీలో అందంగా రెడీ అయిన జాన్వీ.. ఈవెంట్ క్యాన్సిల్.. ఫొటోలు వైరల్..
జాన్వీ కపూర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం లంగావోణీలో అందంగా ముస్తాబయింది. కానీ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ఆ డ్రెస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.









