Home » Devara Pre Release Event
నేడు మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ నిత్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నారు.
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఓ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేసారు.
తాజాగా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఓ ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేసారు.
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల ఆ హోటల్ కి భారీగా నష్టం వాటిల్లింది.
తాజాగా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా దేవర ఈవెంట్ రద్దుపై వివరణ ఇస్తూ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
జాన్వీ కపూర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం లంగావోణీలో అందంగా ముస్తాబయింది. కానీ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ఆ డ్రెస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఎన్టీఆర్ స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఇదే క్రమంలో జాన్వీ కపూర్ కూడా ఓ వీడియో మెసేజ్ విడుదల చేసింది.
అన్నింటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకు, నాకు చాలా అవసరం.
తెలుగులో మాత్రం దేవర ప్రమోషన్స్ తక్కువగానే ఉంటాయని సమాచారం.