Home » Janhvi Kapoor Photoshoot
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. తన తాజా ఫోటోషూట్ తో సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది. షార్ట్ స్కర్ట్ లో అందాలు ఆరబోస్తూ అదరగొడుతుంది.
బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇలా కురచ ఆరెంజ్ డ్రెస్ లో బోల్డ్ గా ఫోటోలని పోస్ట్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుసగా సినిమాలు చేస్తూనే, సోషల్ మీడియాలో తన ఘాటైన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో కాకపుట్టించేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.