-
Home » Janhvi Kapoor said she pay her EMI with the help of her social media likes count
Janhvi Kapoor said she pay her EMI with the help of her social media likes count
Janhvi Kapoor: సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ వల్లే.. నేను నా ‘EMI’లు కట్టగలుగుతున్నా.. జాన్వీ కపూర్!
November 8, 2022 / 07:26 PM IST
అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంలో మాత్రం ఇబ్బందులు పడుతుంది. మొదటి సినిమా 'ధడక్' తరువాత ఒక హిట్టు కూడా ఇవ్వని ఈ భామ ఇప్పుడు సినిమా ఛాన్సులు అందుకోలేక నా