Home » Janhvi Kapoor Saree Photos
హీరోయిన్ జాన్వీ కపూర్ దీపావళి సందర్భంగా ఇలా చీరలో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
ఇటీవలే దేవర సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి మెప్పించిన జాన్వీ కపూర్ తాజాగా ఇలా మెరిసేటి చీరలో మెరిపిస్తుంది.
నిన్న దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా జరుగగా ఆ ఈవెంట్ కోసం జాన్వీ కపూర్ ఇలా బంగారంలా మెరిపిస్తూ స్పెషల్ గా రెడీ అయింది.
జాన్వీ కపూర్ తాజాగా ఇలా చీరలో అందంగా తయారయి మెరిపిస్తుంది.
జాన్వీ కపూర్ త్వరలో మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా స్పెషల్ చీరకట్టులో మెరిపించింది.
జాన్వీ కపూర్ తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో జాన్వీ శ్రీదేవిని గుర్తు చేస్తున్నారు.
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తాజాగా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంది. తిరుమలకు ఇలా పద్దతిగా పట్టుచీరలో వచ్చి అలరించింది జాన్వీ.
అందాల భామ జాన్వీ కపూర్.. రీసెంట్ గా తన సోషల్ మీడియాలో చీర ఫోటోలు షేర్ చేశారు. ఆ పిక్స్ లో జాజిపువ్వులా కనిపిస్తూ.. తన చీర పరువాలతో మత్తెక్కిస్తున్నారు.
అతిలోకసుందరి శ్రీదేవి కూతురిగా పరిచయమైన జాన్వీ కపూర్.. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతూ వస్తుంది. తాజాగా జాన్వీ చీరలో ఉన్న తన కొత్త ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేసింది. ఇక ఆ పిక్స్ చూసిన ఆడియన్స్ అతిలోకసుందరి కూతురు కాదురా.. అతిలోకసుందరే అంటూ కామెంట్
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ లో జాన్వీ చీరలో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.