Home » janhvi kapoor wants to work in tollywood
సినిమాల విషయంలో ఏరికోరి బంపర్ ఆఫరిచ్చినప్పుడు పెద్దగా ఆలోచించకుండా ఓకే అనాలి కానీ అబ్బే ఇప్పుడు కాదని బెట్టు చేస్తే మొదటికే మోసమొస్తుంది. ప్రస్తుతం శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వికపూర్ పరిస్థితి ఇలాగె ఉంది. జాన్వి కపూర్ తన సినిమాల కం