Home » Janhvi Kapor
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ఇటీవల షూటింగ్ ప్రారంభించింది. ఇక అప్పుడే ఈ సినిమా తొలి షెడ్యూల్ను ముగించేశాడట తారక్.
బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినా అక్కడ స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి నానాతంటాలు పడుతోంది. ధియేటర్లో రిలీజ్ అయిన సినమాల కన్నా ఓటీటీలోనే ఎక్కువ రిలీజ్ చేసింది జాన్వి. అంతేకాదు కమర్షియల్ హీరోయిన్ కంటే కూడా.............