Home » Janhvi Remuneration
అతిలోకసుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తన తొలి సినిమాతోనే మంచి పేరును సంపాదించుకుంది. ఆ తరువాత చాలా సినిమాల్లోనే నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీకి, అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రావడం లేదు. అయితే ఈ బ్యూటీ ఇప్పు�