Home » Janjahapur Court
న్యాయదేవత కళ్లెదుటే న్యాయమూర్తిపై పోలీసులు తుపాకీ గురిపెట్టారు.దాడికి పాల్పడ్డారు. పెను సంచలనం కలిగించే ఈ ఘటన బీహార్ కోర్టులో చోటుచేసుకుంది.