Home » Janjgir Champa district
రాహుల్ సాహు అనే పదేళ్ల బాలుడు తన ఇంటి వెనుక ఆడుకుంటూ, అక్కడే ఉన్న పాత బోరుబావిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా ఎస్పీ విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు.
నేను చెప్పిన మాట విని నా కోరిక తీర్చకపోతే..నీ భర్తని ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరించి ఓ ఉద్యోగి భార్యపై అత్యాచారం చేశాడని మాజీ కలెక్టర్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. �