Home » Janmabhoomi Teerth Kshetra Bank
Ayodhya ramalayam Temple : అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆలయానికి సంబంధించిన విరాళాల సేకరణ పూర్తయ్యింది. దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. 44 రోజుల పాటు నిర్వహించిన విరాళాల సేకరణ 2021, ఫిబ్రవరి 27వ తేదీ శనివారంతో ముగిసిందని శ్రీరామజన్మభూమి తీ