Home » Janpath
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధికారిక నివసమైన రాష్ట్రపతి భవన్‌ను ఖాళీ చేశారు. సోమవారం ఉదయం ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి కొత్త నివాసానికి చేరుకున్నారు. ఇకపై కుటుంబంతో కలిసి 12, జన్‌పథ్‌లోనే ఉంటారు.