Home » January car price hike
హోండా కార్స్ ఇండియా 5వ జనరేషన్ హోండా సిటీ పెట్రోల్ వేరియంట్లపై రూ. 90వేల వరకు తగ్గింపును అందిస్తోంది. కస్టమర్లు డిసెంబర్ 2023లో హోండా అమేజ్‌పై రూ. 67వేల వరకు తగ్గింపులను పొందవచ్చు. ఈ తగ్గింపులు డిసెంబర్ 31, 2023 వరకు అందుబాటులో ఉంటాయని గమనించాలి.